ఎ. ముత్తులింగం
జీవిత విశేషాలు
అప్పాదురై ముత్తులింగం విజ్ఞానశాస్త్ర పట్టభద్రుడు. శ్రీలంకలో చార్టర్డ్ అకౌంటంట్‌గానూ, ఇంగ్లండ్‌లో మేనేజ్‌మెంట్ అకౌంటంట్‌గానూ పట్టా అందుకున్నారు. ఉద్యోగనిమిత్తం పలు దేశాలలో నివసించి, ఇరవై ఏళ్ళు ఐక్యరాజ్యసమితిలో అధికారిగా పనిచేసి పదవీవిరమణ చేసిన తరువాత తన అనుభవాల ఆధారంగా తమిళ భాషలో కథలూ, నవలలూ రాస్తున్నారు. ప్రస్తుతం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తమిళ భాషకి పర్మనెంట్ ఛెయిర్ కొరకు ఒక వలంటీర్ గ్రూప్ అధ్యక్షుడుగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో పుస్తకాలు రాశారు. 1964లో ప్రచురించబడిన వీరి కథల సంపుటి ‘అక్క’ ఎన్నో బహుమతులు గెల్చుకుంది.
ఎ. ముత్తులింగం రచనలు
- రాహుకాలం అనువాదాలు » కథలు » మే 2022
- ఐదు కాళ్ళ మనిషి అనువాదాలు » కథలు » జూన్ 2020
- ఓడిపోయిన యోధుడు అనువాదాలు » కథలు » మే 2020
- భారం అనువాదాలు » కథలు » జనవరి 2020
- ముఖం కడగని అందగత్తె అనువాదాలు » కథలు » నవంబర్ 2019
- సింహాసనం అనువాదాలు » ఏప్రిల్ 2019 » కథలు
- బలిసిన మేకను పట్టుకుంటాను అక్టోబర్ 2018 » అనువాదాలు » కథలు
- వెలుగు అనువాదాలు » ఆగస్ట్ 2018 » కథలు
- ఆహవి అనువాదాలు » కథలు » జూన్ 2018
- ప్రారంభం అనువాదాలు » కథలు » మే 2018
- పూలగుత్తి ఇచ్చిన అమ్మాయి అనువాదాలు » ఏప్రిల్ 2018 » కథలు
- పూర్వీకం అనువాదాలు » కథలు » మార్చి 2018
- పది రోజులు అనువాదాలు » కథలు » ఫిబ్రవరి 2018
- టోరాబోరా వంటమనిషి అనువాదాలు » కథలు » డిసెంబర్ 2017
- గురుత్వాకర్షణ సుంకం అనువాదాలు » కథలు » నవంబర్ 2017
- పవిత్ర అక్టోబర్ 2017 » అనువాదాలు » కథలు
- రైలు అమ్మాయి అనువాదాలు » కథలు » సెప్టెంబర్ 2017
- మహారాజుగారి రయిలుబండి అనువాదాలు » కథలు » జూన్ 2017
- రిటర్న్ పాలసీ అనువాదాలు » కథలు » మే 2017
- రేపు అనువాదాలు » ఏప్రిల్ 2017 » కథలు
- అయిదో కుర్చీ అనువాదాలు » కథలు » మార్చి 2017