రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

నెచ్చెలి-2026 7వ వార్షికోత్సవ కథా, కవితా పురస్కార పోటీలు (ఆఖరు తేదీ జూన్ 10, 2026)

రచన: నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక
జూన్ 2026

నెచ్చెలి 7వ వార్షికోత్సవం (జూలై 10, 2026) సందర్భంగా నిర్వహిస్తున్న కథా, కవితా పురస్కార పోటీలకు రచనలకు ఆహ్వానం!

బహుమతులు:

ప్రథమ బహుమతి కథ (నెచ్చెలి ఉత్తమ కథా పురస్కారం) – రూ. 2000/-
ప్రథమ బహుమతి కవిత (నెచ్చెలి ఉత్తమ కవితా పురస్కారం) – రూ. 1000/-
ద్వితీయ బహుమతి – రూ. 750/-
తృతీయ బహుమతి – రూ. 500/-
ప్రత్యేక బహుమతి – రూ. 250/-
20 సాధారణ ప్రచురణలు

ఎంపిక చేసిన కథలు, కవితలు “నెచ్చెలి”లో జూలై నెలనుండి నెలనెలా ప్రచురింపబడతాయి.

నిబంధనలు:-
* ఇతివృత్తం: రచనా వస్తువులో, శైలిలో కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ, స్త్రీలకి సంబంధించిన అంశం అయి ఉండాలి.
* రచనతోబాటూ ఎక్కడా ప్రచురణ కాలేదనీ, పరిశీలనకు పంపలేదనీ హామీపత్రం జతచెయ్యాలి. హామీపత్రం లేని కథలు, కవితలు స్వీకరించబడవు.
* కథలు వర్డ్ ఫైల్ లో పది పేజీలకు మించకుండా, కవితలు వర్డ్ ఫైల్ లో 2 పేజీలకు మించకుండా తప్పనిసరిగా యూనికోడ్ లో ఉండాలి. పీడీఎఫ్ కూడా జత చెయ్యాలి.
* ఒక్కొక్కరు ఒక్క కథ (లేదా) ఒక కవిత- ఏదైనా ఒక్కటి మాత్రమే పంపాలి.
* రచనతో బాటూ చిన్న పారాగ్రాఫులో యూనికోడ్ లో రచయిత(త్రి) పరిచయం, ఫోటో, ఈ-మెయిలు, ఫోను నంబరు జతపరచాలి.
* ఈ-మెయిలు మీద “ నెచ్చెలి- కథ-కవితల పోటీ-2026కి” అని రాసి editor@neccheli.com కు పంపాలి.
* నెచ్చెలిలో నచ్చిన మూడు రచనల మీదగానీ, నెచ్చెలి యూట్యూబ్ వీడియోల మీదగానీ విశ్లేషణాత్మక వ్యాఖ్యలు పత్రికలో (లేదా) యూట్యూబులో తప్పనిసరిగా పోస్టు చెయ్యాలి. పోస్టు చేసిన వ్యాఖ్యల వివరాలు ఈ-మెయిలుకి జతపరచాలి.
* రచనలు చేరవలసిన ఆఖరు తేదీ: జూన్ 10, 2026. గడువు తేదీ తర్వాత అందినవి పరిశీలింపబడవు.
* బహుమతుల విషయంలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్త్యుత్తరాలకు తావులేదు.
* పోటీ ఫలితాలు “నెచ్చెలి” 7వ జన్మదిన సంచికలో జూలై 10, 2026న వెలువడతాయి.

***
నిర్వాహకులు:
డా.కె.గీత, వ్యవస్థాపక సంపాదకులు, నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • నెచ్చెలి-2026 7వ వార్షికోత్సవ కథా, కవితా పురస్కార పోటీలు (ఆఖరు తేదీ జూన్ 10, 2026)

ఇటువంటివే…

  1. నెచ్చెలి-2024 కథా కవితా పురస్కారాల పోటీలు
  2. నెచ్చెలి కథల పోటీ 2022
  3. జూన్ 2026
  4. డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పదవ వార్షికోత్సవ సమావేశము
  5. గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహితీ పురస్కారాలు – 2026

జూన్ 2026 సంచికలో ...

  • ‘గాలి నాసరరెడ్డికి…’ కమ్మ తెమ్మెరలు
  • అక్కడ ఉంటావు
  • అస్తిత్వవాద సాహిత్యం: 6అ. హైడెగర్
  • ఎక్కడున్నాను?
  • ఓడిస్సీ – చివరిమాట
  • ఓడిస్సీ – 7: అంతిమ పోరాటం, విజయం
  • కంప్యూటర్ చిప్ కథ – 14: లీ డి ఫారెస్ట్ కనుగొన్న ఎలక్ట్రానిక్ స్విచ్ – ట్రయోడ్
  • జూన్ 2026
  • తలుపులు బార్లా తెరవండి, ఎదురుగా మీ పల్లెటూరుంది
  • ది అన్‌సీన్
  • దిగువ మానేరు పెద్దవ్వ
  • దూతవాక్యం – సమూలానువాదం
  • నడిచే చెలమ
  • నెచ్చెలి-2026 7వ వార్షికోత్సవ కథా, కవితా పురస్కార పోటీలు (ఆఖరు తేదీ జూన్ 10, 2026)
  • పాట-మాట – 2: చెమటబిందువులోని సుడిగుండాలను చూపిన కవి వంగపండు
  • ప్రేమే జిహాద్
  • భ్రమలు
  • మంకుతిమ్మడి మరో మిణుకు — 5 (41-50)
  • మనసును దోచే మనస్లు– 6
  • యూట్యూబ్ లో ఈమాట: మే 2026
  • సీతాంజనేయ సంభాషణం – I
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

కంప్యూటర్ చిప్ కథ – 13: జె. జె. థామ్సన్ కనుగొన్న ఎలక్ట్రాన్
యూట్యూబ్ లో ఈమాట: మే 2026

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.