కారణం కంటే కార్యం ముందుకు వచ్చి కూర్చుంది మన భాషలలో ద్వంద్వ పదాల మధ్య ఎక్కడా స్పష్టమైన విభజన కనబడదు.
ద్వందసమాసంలో పదాలదైర్ఘ్యం ఆధారంగా అమరిక ఉండటం మన పద్ధతి. కార్య కారణ శబ్దాలలో పొట్టిశబ్దం ముందు రావటం వలన కార్యకారణ అన్నరూపం వచ్చింది. ఇదే కారణం లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర వంటి ఇతరములలోనూ గమనించండి.
సమాస విధానం లేకపోవడం వలన ఆభాషలో,cause and effect అనటం కారణంగా అది గొప్పగానూ కార్యకారణ అనటం లొచ్చుగానూ అనిపిస్తే అది వ్యాసకర్త హ్రస్వదృష్టి మాత్రమే.
పద్యం అనేది వచనం కన్నా భిన్నం అనటం నిర్వివాదం. వచనం చదువటానికి ఉద్దేశించిన ప్రక్రియ. ఈమాట కూడా నిర్వివాదం. అందువలన పద్యం కేవలం చదువటానికి ఉద్దేశించిన ప్రక్రియ కాదనీ స్పష్టం అవుతున్నది.
ఐతే చదువటానికి కాక మరేమిటి పద్యప్రక్రియ ప్రత్యేకత అన్ని ప్రశ్న వస్తుంది కదా? గానం చేయటానికి అని సమాధానం చెప్పక తప్పదు.
గానం చేయటానికి పద్యానికి రాగాన్ని జోడించితే అభ్యంతరం దేనికి? తాళాన్ని సమకూర్చితే అభ్యంతరం దేనికి? సందర్భాన్ని అనుసరించి లేదా సౌలభ్యాన్ని అనుసరించి రాగాన్ని ఎన్నుకుంటే అభ్యంతరం దేనికి? గాయకుడి సౌలభ్యం ప్రకారం శ్రుతిని ఎన్నుకుంటే అభ్యంతరం దేనికి?
చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్ళై గారి మధురానగరిలో పాటను గాయకులు కచేరీలలో వివిధ రాగాలలో ఆలపించటం నచ్చక తాను చేసిన ఆనందభైరవిలోనే పాడాలని ఆయన నిర్దేశించారని వారి కుమార్తె గారు చెప్పారు.
ఒక రాగంలో స్వరపరిచిన కృతిని వేరే రాగాలలో పాడవచ్చును అని సామాన్యసంగీతవిద్యార్ధికి కూడా తెలుసును అని రాళ్ళపల్లి వారు అన్నారు కదా.
పద్యాన్ని పాడకూడదు అనే పక్షంలో అసలు పద్యంలో అంతర్గతంగా ఉండే లయను ఎలా వ్యక్తం చేయాలీ అన్ని ప్రశ్న వస్తుంది. పాడకూడని దానికి లయ దేనికిట? పాడటానికి రాగం ఏదీ వద్దే వద్దంటే రాగాలు ఏమి కారణంగా అంటరానివో మరి!
పద్యాన్ని చదివి సంతోషించే వారితో ఏమీ పేచీ లేదు. చదవాలీ పాడనే కూడదంటే ఒప్పుకోవటం కుదరదు.
Vedas(Purusha Sukta) mention varnas. The varna system describes/suggests(this became a split later) division of society into four groups. This system is based on function and aptitude rather than birth, and it’s not meant to be a rigid, hierarchical caste system.
Purusha Sukta hymn depicts society as originating from the different parts of a cosmic being (Purusha): Brahmins from the mouth, Kshatriyas from the arms, Vaishyas from the thighs, and Shudras from the feet. This system is seen as a metaphorical representation of societal roles and duties.
The varna system, as described in the Vedas, evolved over time into the more rigid and hereditary caste system that is known today. This seems to have been leveraged by the clergy to keep a (big) group of people oppressed.
హనుమంతరావు గారి సంకల్పం నెరవేరాలని, ఈ వ్యాసాలు పుస్తక రూపంలో రావాలని ఆకాంక్షిస్తున్నాను. కాకపోతే రాబోయే రోజుల్లో ఎంతమంది పిల్లలు తెలుగులో వున్న ఈ వ్యాసాలను చదివి అర్థం చేసుకోగలరు అనేది ఒక ప్రశ్న. ఏదేమైనా, మన స్కూళ్లలో సైన్స్ బోధించే ఉపాధ్యాయులకు వ్యాసాలు స్పూర్తినిస్తాయని నేను విశ్వసిస్తున్నాను.
వేమూరి గారి కామెంట్ చివరి వాక్యం లో తా.క. అని రాశారు. తా.క. ఎవరో తెలియడం లేదు. శ్రమ అనుకోకుండా పూర్తిగా రాస్తే చదివేవారికి అర్థం అవుతుంది అని మనవి.
భారతీయులకు హేతు చింతన ఉందా? గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
05/22/2025 4:37 am
ద్వందసమాసంలో పదాలదైర్ఘ్యం ఆధారంగా అమరిక ఉండటం మన పద్ధతి. కార్య కారణ శబ్దాలలో పొట్టిశబ్దం ముందు రావటం వలన కార్యకారణ అన్నరూపం వచ్చింది. ఇదే కారణం లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర వంటి ఇతరములలోనూ గమనించండి.
సమాస విధానం లేకపోవడం వలన ఆభాషలో,cause and effect అనటం కారణంగా అది గొప్పగానూ కార్యకారణ అనటం లొచ్చుగానూ అనిపిస్తే అది వ్యాసకర్త హ్రస్వదృష్టి మాత్రమే.
1. పద్యంలో రాగం వున్నదా? గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
05/22/2025 2:38 am
పద్యం అనేది వచనం కన్నా భిన్నం అనటం నిర్వివాదం. వచనం చదువటానికి ఉద్దేశించిన ప్రక్రియ. ఈమాట కూడా నిర్వివాదం. అందువలన పద్యం కేవలం చదువటానికి ఉద్దేశించిన ప్రక్రియ కాదనీ స్పష్టం అవుతున్నది.
ఐతే చదువటానికి కాక మరేమిటి పద్యప్రక్రియ ప్రత్యేకత అన్ని ప్రశ్న వస్తుంది కదా? గానం చేయటానికి అని సమాధానం చెప్పక తప్పదు.
గానం చేయటానికి పద్యానికి రాగాన్ని జోడించితే అభ్యంతరం దేనికి? తాళాన్ని సమకూర్చితే అభ్యంతరం దేనికి? సందర్భాన్ని అనుసరించి లేదా సౌలభ్యాన్ని అనుసరించి రాగాన్ని ఎన్నుకుంటే అభ్యంతరం దేనికి? గాయకుడి సౌలభ్యం ప్రకారం శ్రుతిని ఎన్నుకుంటే అభ్యంతరం దేనికి?
చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్ళై గారి మధురానగరిలో పాటను గాయకులు కచేరీలలో వివిధ రాగాలలో ఆలపించటం నచ్చక తాను చేసిన ఆనందభైరవిలోనే పాడాలని ఆయన నిర్దేశించారని వారి కుమార్తె గారు చెప్పారు.
ఒక రాగంలో స్వరపరిచిన కృతిని వేరే రాగాలలో పాడవచ్చును అని సామాన్యసంగీతవిద్యార్ధికి కూడా తెలుసును అని రాళ్ళపల్లి వారు అన్నారు కదా.
పద్యాన్ని పాడకూడదు అనే పక్షంలో అసలు పద్యంలో అంతర్గతంగా ఉండే లయను ఎలా వ్యక్తం చేయాలీ అన్ని ప్రశ్న వస్తుంది. పాడకూడని దానికి లయ దేనికిట? పాడటానికి రాగం ఏదీ వద్దే వద్దంటే రాగాలు ఏమి కారణంగా అంటరానివో మరి!
పద్యాన్ని చదివి సంతోషించే వారితో ఏమీ పేచీ లేదు. చదవాలీ పాడనే కూడదంటే ఒప్పుకోవటం కుదరదు.
1. పద్యంలో రాగం వున్నదా? గురించి రఘుప్రోలు శివ శంకరాచార్యులు గారి అభిప్రాయం:
05/21/2025 6:45 am
వ్యాసంలోని విషయం వాస్తవం…. పద్యానికి రాగాలతో పని లేదు.
భారతీయులకు హేతు చింతన ఉందా? గురించి Srinivas గారి అభిప్రాయం:
05/19/2025 6:51 am
Vedas(Purusha Sukta) mention varnas. The varna system describes/suggests(this became a split later) division of society into four groups. This system is based on function and aptitude rather than birth, and it’s not meant to be a rigid, hierarchical caste system.
Purusha Sukta hymn depicts society as originating from the different parts of a cosmic being (Purusha): Brahmins from the mouth, Kshatriyas from the arms, Vaishyas from the thighs, and Shudras from the feet. This system is seen as a metaphorical representation of societal roles and duties.
The varna system, as described in the Vedas, evolved over time into the more rigid and hereditary caste system that is known today. This seems to have been leveraged by the clergy to keep a (big) group of people oppressed.
భారతీయులకు హేతు చింతన ఉందా? గురించి Bollojubaba గారి అభిప్రాయం:
05/18/2025 11:46 pm
Radha gaaru
I said roots. Not caste system. It seems you you have comprehension problems
భారతీయులకు హేతు చింతన ఉందా? గురించి Radha గారి అభిప్రాయం:
05/18/2025 6:23 am
There is no caste in the Vedas. You brought up the Vedas irrelevantly.
https://www.business-standard.com/article/beyond-business/it-wasn-t-the-brahmins-after-all-107100301054_1.html
నాకు నచ్చిన పద్యం: వామనావతారం గురించి Gopikrishna గారి అభిప్రాయం:
05/17/2025 2:53 am
చదువుతుంటే ఎంతో అద్భుతంగా ఒక సామాన్యుడుగా ఎదగాలి అనుకొనే నాకు ఎంతో బలాన్ని ఇచ్చింది.
కంప్యూటర్ చిప్ కథ – 2: ప్రయోగ శాస్త్రానికి నాంది గిల్బర్ట్ గ్రంథం – “ది మేగ్నెట్” గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
05/16/2025 6:57 pm
తా . క = తాజా కలం. Post Script కి స్వేచ్ఛానువాదం!
కంప్యూటర్ చిప్ కథ – 2: ప్రయోగ శాస్త్రానికి నాంది గిల్బర్ట్ గ్రంథం – “ది మేగ్నెట్” గురించి Gummadidala Ranga Rao గారి అభిప్రాయం:
05/16/2025 5:31 am
హనుమంతరావు గారి సంకల్పం నెరవేరాలని, ఈ వ్యాసాలు పుస్తక రూపంలో రావాలని ఆకాంక్షిస్తున్నాను. కాకపోతే రాబోయే రోజుల్లో ఎంతమంది పిల్లలు తెలుగులో వున్న ఈ వ్యాసాలను చదివి అర్థం చేసుకోగలరు అనేది ఒక ప్రశ్న. ఏదేమైనా, మన స్కూళ్లలో సైన్స్ బోధించే ఉపాధ్యాయులకు వ్యాసాలు స్పూర్తినిస్తాయని నేను విశ్వసిస్తున్నాను.
వేమూరి గారి కామెంట్ చివరి వాక్యం లో తా.క. అని రాశారు. తా.క. ఎవరో తెలియడం లేదు. శ్రమ అనుకోకుండా పూర్తిగా రాస్తే చదివేవారికి అర్థం అవుతుంది అని మనవి.
మంచి రచయితలు, మంచి పాఠకులు గురించి వి. రామలక్ష్మి గారి అభిప్రాయం:
05/16/2025 12:51 am
చాలా బాగా రాశారండి. ఈ వ్యాసం పాఠకులకే కాదు, మంచి రచయితలు కావాలనుకున్న వారు కూడా ఈ వ్యాసం అధ్యయనం చేస్తూ ఉంటే తప్పకుండా గొప్ప రచయితలు కాగలరు.