పదిహేనేళ్ళ అమృతకి, ఆ వయసుకి తగ్గట్టే తన రూపరేఖలపై ప్రత్యేకదృష్టి ఉండేది. సంప్రదాయాన్ని తోసిరాజనే కొత్త ఫేషన్లు, ప్రయోగాలు ఇష్టపడేది. పారిస్ నగరంలో అడుగుపెట్టాకనే షేర్-గిల్ ఆత్మాకృతి చిత్రణ పూర్తిగా వికసించింది. మొత్తం పందొమ్మిది చిత్రాలను ఆమె అక్కడే గీసింది. ఒక కళాకారిణిగా తోటి కళాకారుల మధ్య జీవించే, పనిచేసే అవకాశం అక్కడ ఆమెకి దొరికింది.
రచయిత వివరాలు
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం: ఆల్బనీ, న్యూ యార్క్
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: http://www.art-histories.de/alumni/fellows-20152016/rakhee-balaram.html
రచయిత గురించి:
రాఖీ బలరామ్ (Rakhee Balaram) చిత్రకళాచరిత్ర అధ్యయనం చేశారు. ఫ్రెంచ్ లిటరేచర్‌లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఆర్ట్ హిస్టరీలో యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి డబల్ డాక్టరేట్ తీసుకున్నారు. కొంతకాలం జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో, ఆపైన వార్విక్ యూనివర్సిటీలో చిత్రకళాచరిత్రను భోదించి, ప్రస్తుతం న్యూ యార్క్‌లోని ఆల్బనీ విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. చిత్రకళలో ఫ్రెంచ్ ఫెమినిజమ్ ప్రభావం గురించి, భారతీయ చిత్రకళలో ఆధునికత; టాగూర్, షెర్-గిల్‌లపై దాని ప్రభావం గురించి రాఖీ బలరామ్ రాసిన పుస్తకాలు 2018లో విడుదల కానున్నాయి. చిత్రకళకు సంబంధించి కొన్ని ఇతరపుస్తకాలు, పత్రికకు సంపాదకురాలిగా కూడా పనిచేస్తున్నారు.