రచయిత వివరాలు

పూర్తిపేరు: ప్రసాద్ బొలిమేరు
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:

 

నాలోలోపల నైరూప్యచిత్రంలా
మగతలో ఊపిరి కూడదీసుకుంటున్న కల
ఒంటరిపాటుకి
తేనెతుట్టెను వేలాడదీసిపోతావు
కావలి కాస్తూ కాస్తూ మైమరుపులో
వాలిపోతా నీ భుజం మీద