నాకు
పిక్కలు కనబడేలా వంగి
ముగ్గులు వేసే ఎదురింటమ్మాయి
కమ్యూనిజంతో మొదలు పెట్టి
కామసూత్ర వరకు మాట్లాడే
టీ కొట్టు నేస్తాలు
రచయిత వివరాలు
పూర్తిపేరు: నా. ముత్తుకుమార్ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
నా. ముత్తుకుమార్ రచనలు
నిలకడ లేకుండా నిరంతరం
సాగే అతగాడి జీవనం.
బహుశా
పదమూడేళ్ళ వయసుంటుందేమో
వంతెన పక్కన
నేనా అబ్బాయిని చూసినప్పుడు.