రచయిత వివరాలు

ఇతరపేర్లు:
సొంత ఊరు: టెన్నెన్బామ్
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:
అమెరికన్ రచయిత ఇర్వింగ్ స్టోన్ (1903 – 1989) ప్రధానంగా ప్రముఖ కళాకారులు, రాజకీయ నాయకులు, మేధావుల జీవిత చరిత్ర నవలలకు ప్రసిద్ధి చెందారు. వాటిలో విన్సెంట్ వాన్ గోహ్ జీవితం గురించిన లస్ట్ ఫర్ లైఫ్ (1934), మైఖేలాంజెలో గురించిన ది అగోనీ అండ్ ది ఎక్స్టసీ (1961) ఉన్నాయి.