రచయిత వివరాలు

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

పూర్తిపేరు: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:

 

[ఈ సంచికలో శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ రచించిన మాట మౌనం (1988) అన్న సంగీత రూపకం సమర్పిస్తున్నాను. దీనికి సంగీతం కూర్చినది శ్రీ కలగా కృష్ణమోహన్. ఈ రూపకంలో రజనీకాంతరావు, మల్లాది సూరిబాబు, బాలకృష్ణప్రసాద్, చదలవాడ కుసుమకుమారి, విద్యుల్లత గార్లు పాడిన పాటలు వినవచ్చు. – పరుచూరి శ్రీనివాస్.]

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ సాహిత్యం అందించిన ఈ రూపకం మొదట ఆగస్ట్ 25, 1986న ప్రసారం అయి, అదే ఏడు సంగీత విభాగంలో జాతీయస్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఈమాటకు ఈ రూపకం అందించినవారు: పరుచూరి శ్రీనివాస్.

శ్రీకాంతశర్మగారు రచనలతో రూపొందించబడిన చాలా కార్యక్రమాలు ఆకాశవాణి జాతీయస్థాయి పోటీలలో అగ్రస్థానాలు అందుకున్నాయి. వాటిలో ఒక రూపకం ఇది. ఈ రూపకం అందించినవారు: పరుచూరి శ్రీనివాస్.

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కలం నుంచి జాలువారిన మరొక అద్భుత రూపకం ఈ గంగావతరణం. కలగా కృష్ణమోహన్ సంగీతంలో వెలువడిన ఈ రూపకం అప్పుడూ ఇప్పుడూ కూడా శ్రోతలను అలరిస్తూనే వుంది. ఈ రూపకం అందించినవారు: పరుచూరి శ్రీనివాస్.

ఉపోద్ఘాతం పాలకుడు భ్రష్టుపట్టిపోయిన వేళ, భరించరాని మనోవేదన చవిచూసిన మంత్రి ఏం చేస్తాడు? రెండు పనులు చేస్తాడు. ఒకటి. పాలకుడికి నచ్చచెప్పి, ప్రజలకు మేలు […]

కవి తిలక్‌పై ఆలిండియా రేడియో సమర్పించిన ఈ సంగీత, సాహిత్య చర్చా రూపకం తిలక్ గురించి లోతైన పరిచయం చేస్తుంది. ఈ రూపకం ఈమాట పాఠకుల కోసం ప్రత్యేకం.

మంత్రి – మహిషం – 11 మంత్రి మానసికంగా ఎంతగా రగిలిపోతున్నా, తనకు సహజంగావున్న వ్యంగ్య హాస్య ప్రవృత్తిని విడిచిపెట్టకుండా, మహిషంతో ఇలా అంటున్నాడు. […]

పాలకుడు భ్రష్టుపట్టిపోయిన వేళ, భరించరాని మనోవేదన చవిచూసిన మంత్రి ఏం చేస్తాడు? రెండు పనులు చేస్తాడు. ఒకటి. పాలకుడికి నచ్చచెప్పి, ప్రజలకు మేలు చేయించాలని […]

కాల సంబంధానికి ఒకసారి తిరిగి వెళ్ళినట్టయితే, ప్రాచీన సాహిత్యంలో అప్పటి కవుల దృక్పధం ఎలా ఉండేదంటే (అంటే అటు సంస్కృత సాహిత్యంలో కాని లేదా […]

(శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు ఆగష్ట్‌ 10న డెట్రాయిట్‌లో ఒక సభలో చేసిన ప్రసంగ వ్యాసమిది. శ్రీకాంతశర్మ గారు సంస్కృతాంధ్రాల్లో బాగా పరిచయం […]