ఆడియో రూపకం: వర్షనందిని

సాహిత్యం: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
సంగీతం: కలగా కృష్ణమోహన్
గొంతుకలు: సిహెచ్. కుసుమ కుమారి, యు. వి. లలితాసాగరి, ఎస్. రాజ్యలక్ష్మి, యు. సునీత, కె. లక్ష్మీనరసమ్మ, జి. బాలకృష్ణప్రసాద్, తదితరులు.

ఆగస్ట్ 25, 1986న ప్రసారం అయిన ఈ రూపకం సంగీత విభాగంలో జాతీయస్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకుంది.

(ఈమాటకు ఈ రూపకం అందించిన పరుచూరి శ్రీనివాస్‌గారికి కృతజ్ఞతలు.)


ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

రచయిత ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గురించి:

అభ్యుదయ కవిగా పేరొందిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (1944-2019) తండ్రి, కవి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి. చిన్ననాటినుండే సాహిత్యవాతావరణంలో పెరిగి విద్యార్థి దశలోనే రచనావ్యాసంగం చేపట్టారు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో (విజయవాడ) సబ్-ఎడిటర్ గా 1969-76 మధ్య పనిచేశారు.

 ...