ఆడియో రూపకం: తలుపు

శ్రీకాంతశర్మగారు రచనలతో రూపొందించబడిన చాలా కార్యక్రమాలు ఆకాశవాణి జాతీయస్థాయి పోటీలలో అగ్రస్థానాలు అందుకున్నాయి. ముఖ్యంగా 1985-1993 మధ్యకాలంలో ఆయన రచయితగా, శ్రీ ఎస్.బి. శ్రీరామమూర్తి (రామం), శ్రీ పాండురంగారావు నిర్వాహకులుగా, శ్రీ కలగా కృష్ణమోహన్ సంగీతంలో తయారయినవి ప్రతి సంవత్సరం బహుమతులు గెలుచుకున్నాయి. వాటిలో ఒక రూపకం ఇది.

(ఈమాటకు ఈ రూపకం అందించిన పరుచూరి శ్రీనివాస్‌గారికి కృతజ్ఞతలు.)


ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

రచయిత ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గురించి:

అభ్యుదయ కవిగా పేరొందిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (1944-2019) తండ్రి, కవి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి. చిన్ననాటినుండే సాహిత్యవాతావరణంలో పెరిగి విద్యార్థి దశలోనే రచనావ్యాసంగం చేపట్టారు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో (విజయవాడ) సబ్-ఎడిటర్ గా 1969-76 మధ్య పనిచేశారు.

 ...