Comment navigation


15863

« 1 ... 1062 1063 1064 1065 1066 ... 1587 »

  1. కొడుకుల శివరాం భాగవత గానం గురించి kornepati vidyasagar గారి అభిప్రాయం:

    05/07/2011 9:05 pm

    చాలా బాగున్నది. ఇలాంటి పద్యాలు ఇంకా కావాలి.

  2. నల్లతోలు: కథ నచ్చిన కారణం గురించి chavakiran గారి అభిప్రాయం:

    05/07/2011 10:33 am

    http://kinige.com/kbook.php?id=142“>పుస్తకము ఇప్పుడు కినిగె పై లభిస్తున్నది.

  3. మందులను ఎలా కనుక్కొంటారు? గురించి chavakiran గారి అభిప్రాయం:

    05/07/2011 10:31 am

    Loved the article. Pretty informative and even useful to writers with these plots in their stories!

  4. కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి రవి గారి అభిప్రాయం:

    05/05/2011 6:54 am

    అపురూపమైన కలెక్షను. ధన్యవాదాలు.

  5. కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి ravikanti srinivas గారి అభిప్రాయం:

    05/05/2011 6:53 am

    చాలా బాగుంది. గొప్ప గొప్ప వారి మాట‌ల‌ను విన‌డం మంచి అనుభ‌వం. ధ‌న్యవాదాలు.
    -రావికంటి శ్రీ‌నివాస్‌.

  6. యానాం బోటులో.. గురించి రవి గారి అభిప్రాయం:

    05/04/2011 8:15 am

    చివరి చరణం చాలా అందంగా ఉంది.

  7. గాంధీ అభిమాని గురించి కళ్యాణి గారి అభిప్రాయం:

    05/04/2011 7:55 am

    కోడిగుడ్లకి ఈకలు పీకే మేధావి కథ
    ఇండియా ది గ్రేట్లో గాంధీ అంటే రాహుల్ గాంధీ సోనియా గాంధీ రాజీవ్ గాంధీలే. ఫ్రాన్సు రచయితయినా గాంధీ గారిని గుర్తించి గౌరవించినందుకు అభినందించవలసిందే.
    మంచి కథని అనువదించినందుకు అభివందనాలు.
    – కళ్యాణి

  8. కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి సూర్యుడు గారి అభిప్రాయం:

    05/03/2011 12:26 pm

    జాషువా గారి పరిచయ కర్త, జగ్గయ్య గారే.

    వీటిని సేకరించి అందించిన పరుచూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.
    /సూర్యుడు

  9. కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి ravindranathkadarla గారి అభిప్రాయం:

    05/03/2011 11:17 am

    The collection of these voice audios of reputed persons in their chosen fields is very appreciable.

  10. గాంధీ అభిమాని గురించి jaya గారి అభిప్రాయం:

    05/03/2011 10:35 am

    కథ చాలా బాగుంది. ఆలోచిస్తే అప్పుడప్పుడూ నేను కూడా ఇలాగే చేస్తుంటానేమో అని అనిపిస్తోంది.

« 1 ... 1062 1063 1064 1065 1066 ... 1587 »