
రచయిత ఈమని శివనాగిరెడ్డి గురించి:
ఈమని శివనాగిరెడ్డి ప్రముఖ స్థపతి, చరిత్రకారుడు, పురాతత్వవేత్త, రచయిత. అనేక చారిత్రక పురాస్థలాల తవ్వకాల్లో పాల్గొన్నారు. ముంపుకు గురైన ఎన్నో పురాతన ఆలయాలను ఊడదీసి, ఎగువకు తరలించి పునర్నిర్మించారు. చరిత్ర, శాసనాలు, పురాతన స్థలాలు, కట్టడాలు, ఆలయాలు, బౌద్ధ, జైన స్థావరాలపై అనేక పుస్తకాలు రాశారు. మహాబలిపురానికి చెందిన పద్మశ్రీ వి. గణపతి స్థపతిచే ‘వాస్తుశిల్పవాచస్పతి’ అనే బిరుదును పొందారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం కళారత్న అవార్డును పొందారు.
... పూర్తిగా »