ఈ రాత్రి నేను అత్యంత విషాద వాక్యాలను వ్రాయగలను.
తనను నేను ప్రేమించాను. ఒక్కోసారి తనుకూడా నన్ను.
రచయిత వివరాలు
పూర్తిపేరు: Pablo Nerudaఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
Pablo Neruda రచనలు
ఏవో సమాధుల్లోంచి, ఎక్కడో గంటల్లోంచి వస్తూ
చిత్తడిలో పొంగుకొచ్చే ఆక్రందనలా
జడివానలా