మత్తుగా జోగుతున్న ముసలివాళ్ళ మధ్య
గడ్డకట్టే చలిలో గుర్రాలను చూస్తూ ఆ యాత్రికుడు.
అతని మీసం గడ్డకట్టిన మంచు ముక్క.
కనురెప్పలు జీవం లేని వెండి నెలవంకలు.
గుర్రాల డెక్కల కింద ఎగసిపడుతున్న పొడిమంచు ధూళి
రచయిత వివరాలు
పూర్తిపేరు: Ferenc Juhaszఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: