అనగనగా అమెరికాలో ఆనందరావనే ఆంధ్రుడున్నాడు. ఆస్టిన్లో ఉండి అంతులేని ఆవేదన పడుతున్నాడు. అతనికళ్ళలో ఏదో బాధ కనపడుతోంది. ఉద్యోగంలేదా? బంగారంలాంటిది ఉంది. భార్య లేదా? […]
రచయిత వివరాలు
పూర్తిపేరు: హరి మద్దూరిఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:
హరి మద్దూరి రచనలు
“మనసున మల్లెల మాలలూగెనే… ” టేపురికార్డర్‌లో పాట అబ్బ! కృష్ణ శాస్త్రిలా నేనూ కవిత్వం రాయగలిగితే! రమేష్‌కృష్ణన్ జూనియర్‌వింబుల్డన్ గెలిచాడుట. ఆహా! నేనూ ప్రఖ్యాత […]
కబ్బాడి, కబ్బాడి, కబ్బాడి, కబ్బాడి … సర్రుమని వెళ్ళాడు వాడు. నన్నైతే పట్టేస్తారేమో! అమ్మో! పడ్డాడు వాడు. మోకాలంతా రక్తం! “నెప్పిగా ఉందిరా?” అడిగాను […]