స్వానుభవం పాఠాలు నేర్పుతుంటే
వెలిసిపోతున్న పేదరికం మౌనగీతాలు పాడుతోంది
గాలివాటున సాగే గోదారి పడవలా
జీవితం కాలాల ప్రవాహంలో సాగిపోతోంది
గిరికీలు కొడుతున్న సరంగు పాటలా
మౌనవిపంచి గొంతు సవరించుకుంటోంది
రచయిత వివరాలు
పూర్తిపేరు: సిరిపురపు శ్రీనివాసుఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: