వర్షం కురిసినపుడో
పూవు రాలినపుడో
సన్నజాజులు పలుకరించినపుడో
ఏ వెన్నెలరాత్రో
ఏ శ్రావణ మేఘం ఉరిమినపుడో
ఏ కోవెల ప్రాంగణపు కోనేటి నిశ్శబ్దంలోనో
జీవితపు ఏ శూన్యతో నిన్ను నిలవేసినపుడో
రచయిత వివరాలు
పూర్తిపేరు: శారదయామినిఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: