శ్రీశ్రీ కవిత్వం మీద ఇప్పటికి బండ్లకొద్దీ వ్యాసాలు వచ్చాయనడం అతిశయోక్తి కాదు. మరయితే, మరోవ్యాసం ఎందుకూ అన్న ప్రశ్నకి సంపత్ గారి వ్యాస పరంగా సమాధానం చెప్పడం తేలికే!
రచయిత వివరాలు
పూర్తిపేరు: శంఖవరం సంపద్రాఘవాచార్యులుఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
శంఖవరం సంపద్రాఘవాచార్యులు రచనలు
సంపత్ గారి వ్యాసం 1952 భారతి మాస పత్రికలో వచ్చింది. అంతకుముందు శ్రీశ్రీ కవిత్వం పై వచ్చిన వ్యాసాలన్నీ, “అభినందన ధోరణిలో జరిగిన గుణ సంకీర్తనలే.” శ్రీశ్రీ కవిత్వాన్ని లోతుగా పరిశీలించి విమర్శించే ప్రయత్నం ఇంతకు (1952 కు) పూర్వం జరగలేదు. ఆ రకంగ చూస్తే, సంపత్ గారి వ్యాసం seminal work అని చెప్పచ్చు.