చెక్కిళ్ళపై నీ పెదవుల
రాతలను వెతికిన
చెట్టు కొమ్మల్ని చిరుగాలి
తాకకుండా ముద్దాడిన
చేతిలో నీ ఉత్తరం
కాగితం పువ్వులా
రెపరెపలాడిన
రచయిత వివరాలు
పూర్తిపేరు: వరాళిఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: