రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

తెల్లవారుఝాము మరణం

రచన: వరాళి
సెప్టెంబర్ 2018

ఎర్ర చంద్రుని రాత్రి
ఒక ఒంటరి చెట్టు
ఒక ఒంటరి నీడ
ఒక ఒంటరి పిట్ట

చెక్కిళ్ళపై నీ పెదవుల
రాతలను వెతికిన
చెట్టు కొమ్మల్ని చిరుగాలి
తాకకుండా ముద్దాడిన
చేతిలో నీ ఉత్తరం
ఒక కాగితపుపువ్వులా
రెపరెపలాడిన

ఎర్ర చంద్రుని రాత్రి
ఒక ఒంటరి చెట్టు
చిటారుకొమ్మన వేలాడుతూ
నా ప్రేమ!

(గార్సియా లోర్కా (Lorca) కవిత He died at dawn ప్రేరణతో)

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • తెల్లవారుఝాము మరణం

ఇటువంటివే…

  1. రెండో మరణం
  2. మరణం లేని ముళ్ళపూడి మార్క్
  3. గుల్మొహర్
  4. ఎగిరే కొబ్బరి చెట్టు
  5. నాగరికుడు

సెప్టెంబర్ 2018 సంచికలో ...

  • ఆమె నా దేవత సొంత ఊరు
  • ఏ మతమూ నీదంటే…
  • కాకిబొడ్డు
  • కాళీ పదములు 2
  • కె. రాణి పాడిన కొన్ని పాటలు
  • గడినుడి – 23
  • డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి ఇరవై ఏళ్ళ పండగ సదస్సుకు ఆహ్వానం
  • తూరుపుగాలులు
  • తెల్లవారుఝాము మరణం
  • ద్వివిధ
  • నాకు నచ్చిన పద్యం: మారన వరూధిని కామన
  • నాగరికుడు
  • నిశ్శబ్దాన్ని దాటుకుని…
  • ప్రచ్ఛన్నపరిణయము
  • ప్రేమల కథలు
  • బేతాళ కథలు: కథన కుతూహలం – 4
  • మూడు షరతులు
  • వైకుంఠపాళి
  • శోకము: ఒక పరిశీలన
  • శ్యామలాదండకపు ఛందస్సు
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 23
  • సెప్టెంబర్ 2018
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

మూడు షరతులు
వైకుంఠపాళి

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.