రచయిత వివరాలు

రెంటాల శ్రీవెంకటేశ్వరరావు

పూర్తిపేరు: రెంటాల శ్రీవెంకటేశ్వరరావు
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:

రెంటాల శ్రీవెంకటేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా కత్తవపాడులో 1956లో జన్మించారు. మూడు విమర్శనా సంపుటాలు, రెండు కవితాసంపుటాలు, ఒక గజల్ గీతాల పుస్తకం ప్రచురించారు. తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం లభించింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్గా 2016లో పదవీ విరమణ చేశారు. ఇపుడు స్వచ్ఛందంగా రాజమండ్రి ఆర్ట్సు కళాశాలలో ఎమ్మేతరగతులకు పాఠ్యబోధన.



 

పాపులర్ రచనలను పట్టించుకోవడం అనేది చాలామంది మంచి విమర్శకులు సైతం విస్మరిస్తున్న పని. ‘సాధారణ పాఠకుడి’ పఠన రీతుల్ని మలచగల శక్తి, మలచాల్సిన బాధ్యత విమర్శకున్నాయి. ఈ పనిని చేసిన వాళ్ళు కొద్దిమందే, కొడవటిగంటి కుటుంబరావుగారి వంటి వాళ్ళు. (డీటీఎల్సీవారు నిర్వహించిన విమర్శావ్యాస పోటీలలో మూడవ బహుమతి గెల్చుకున్న వ్యాసం.)