ఎడారిదేహం మీద చెమటపూల చిగుర్లు.
నీటిపెదాలపై ఆవిరవుతూ నీరెండ మెరుపు చిర్నవ్వు.
దారి- గరికపూల అంచులున్న మెరిసే ఎండచీర.
నీడపింఛం విప్పి గాలికి కాస్త తలూపే చెట్టు.
Begin typing your search above and press return to search. Press Esc to cancel.