ఇదే మొదలు. పిల్లాడు పుట్టాక వొంటరిగా ప్రయాణించడం! పెద్ధ ఝాన్సీరాణీలా ఫీలయిపోయి, వొక్కతే వెళ్ళగలనని బయల్దేరింది. ఇప్పుడు తెలుస్తోంది ఎంత కష్టవోఁ, ఎంత స్ట్రెస్సో! ఛ! మళ్ళీ ఎప్పుడూ ఇలాంటి బ్యాడ్ డెసిషన్ తీసుకోకూడదు… లోపల్లోపల తిట్టుకుంటూ సీటు క్రింద నించి బ్యాగ్ బయటికి లాగింది. పిల్లాడి సామాన్లు అన్నీ సైడ్ పాకెట్‌లో సర్దేసింది. బ్యాగ్ సీట్ కిందనించి తీసి పక్కనే పెట్టుకుంది.
రచయిత వివరాలు
పూర్తిపేరు: పావని సుధాకర్ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: