రచయిత వివరాలు

జంపాల చౌదరి

పూర్తిపేరు: జంపాల చౌదరి
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: http://telugunaadi.com/
రచయిత గురించి: తెలుగునాడి పత్రికకు సంపాదకత్వం వహిస్తూ, తెలుగు సాహిత్యానికి సంబంధించిన అన్ని చర్చల్లోనూ విరివిగా పాల్గొనే జంపాల చౌదరి గారికి పరిచయం అక్కర్లేదు జగమెరిగిన వారు వారు. ముఖ్యంగా తెలుగు కథల గురించి విశేషమైన కృషి చేసిన చౌదరి గారు, చాలా కాలం తానా పత్రికకు సంపాదకత్వం వహించారు.

 

పై చదువులకి, ఉద్యోగాలకి, విహారయాత్రలకి… ఇలా ఎన్నో రకాలుగా అమెరికా వెళ్ళడం అంటే తెలుగువారికి ప్రీతి. అమెరికా సురక్షితమైన దేశమే. కానీ గత కొద్ది […]

ఈ రచయిత ప్రతిభ అన్నింటికన్నా ఎక్కువ వ్యక్తం అయ్యేది ఈ కథకు ఆయువుపట్టు, కథ శీర్షిక, ఆఖరు పంక్తి అయిన “ఎందుకు పారేస్తాను నాన్నా?” అన్న కృష్ణుడి ప్రశ్నలో. అవును, ఎందుకు పారేస్తాడు?

సమకాలీనత పాఠకుడిలో ఉత్సుకత రేపుతుంది. రచయిత దృక్పథం, శైలి, సమర్థత సమకాలీన వస్తువుని మంచికథగా మలచవచ్చు. ఆ కథలు గొప్ప కథలు కావాలన్నా, నాలుగు కాలాలు నిలవాలన్నా ఆ కథల్లో సార్వజనీనత, సార్వకాలికత కూడా ఉండాల్సిందే.

(తానా పత్రికకు చిరకాలంగా సంపాదకత్వం వహిస్తూ, తెలుగు సాహిత్యానికి సంబంధించిన అన్ని చర్చల్లోనూ విరివిగా పాల్గొనే జంపాల చౌదరి గారికి పరిచయం అక్కర్లేదు జగమెరిగిన […]