రచయిత వివరాలు

కొడుకుల శివరాం

పూర్తిపేరు: కొడుకుల శివరాం
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం: ఆస్టిన్‌
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:

కొడుకుల శివరాం కర్ణాటక, హిందూస్తానీ సంప్రదాయ సంగీతాల్లో విశేషమైన ప్రతిభ కలవారు. సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తిగారి వద్దా, ఇంకెందరో ప్రసిద్ధుల వద్దా చాలా కాలం శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. తన ఎనిమిదేళ్ళ వయసునుంచే ఎన్నో సంప్రదాయ సంగీత కచేరీలు చేశారు. ఇప్పుడు శాస్త్రీయ సంగీత కచేరీలే కాకుండా గజల్స్‌, లలిత సంగీతాల్లో కూడా కచేరీలు చేస్తున్నారు.



 

“ఈమాట” పాఠకుల కోసం ఈ శ్రావ్యమైన “భాగవత గానం” అందజేస్తున్నాం. పాడటానికి ఎంచుకున్న పద్యాలు, వాడిన రాగాలు ఇక్కడ ఇస్తున్నాం. Audio files శ్రీ శివరాం గారి copy righted material. కనుక దయచేసి వాటిని కాపీ చేసుకోకండి