ఒంటరి పక్కమీద
కనిపించని దిగులు
తడుముకునే కొద్దీ తగిలే ఒంటరితనం
గొంతులో మాట నోటిలోనే విరిగిపోతుంది
వెన్నెల కురుస్తున్నప్పుడు వర్షాన్ని కోరుకోవడాన్ని చీకటి ఒప్పుకోదు
ఆప్యాయతలన్నీ అరచేతి తెరమీద కనబడతాయి
రచయిత వివరాలు
పూర్తిపేరు: అనిల్ డ్యానిఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: