ఆర్. దమయంతి
జీవిత విశేషాలు
ఎం.ఏ సోషియాలజీ చదువుకున్న ఆర్. దమయంతి జర్నలిస్ట్ గా పని చేసారు. ఇప్పటి దాకా 25 కవితలు, 50 కి పైగా కథలు రాశారు. ప్రస్తుతం ఒక సీరియల్ రాస్తున్నారు. \”చదవడం, రాయడం రెండూ ఇష్టాలే. ఐతే, ఎక్కువగా ఇష్టపడేది మాత్రం మొదటిదే. సాహిత్య విలువల్ని ప్రేమిస్తాను. సంస్కారవంతుల్ని గౌరవిస్తాను,\” అంటున్నారు ఈ రచయిత్రి.
ఆర్. దమయంతి రచనలు
- ఒక వోర! కథలు » మార్చి 2018
- హృదయం ఇక్కడే వుంది! కథలు » సెప్టెంబర్ 2016
- శేషు మావయ్య కథలు » మే 2015
- బంతిపూల పడవ మీద పోదాం పదవా! కథలు » జనవరి 2014
- ఏటి గట్టున ఇల్లు కథలు » సెప్టెంబర్ 2013
- అలిఖిత కఠిన శాసనం! కవితలు » జులై 2013
- ఉరుము ఉరిమి… కథలు » జులై 2012
- మల్లెపూల మధూలిక కవితలు » మార్చి 2012
- భోగి తలంట్లు కథలు » జనవరి 2012
- జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! కథలు » జులై 2011
- నిరాశకై ఆశపడుతూ… కవితలు » మార్చి 2011
- సిరుల సంక్రాంతి కథలు » జనవరి 2011