Comment navigation


15866

« 1 ... 1049 1050 1051 1052 1053 ... 1587 »

  1. వేటూరి పాట గురించి nagamurali గారి అభిప్రాయం:

    07/05/2011 8:23 am

    చాలా సమగ్రమైన విశ్లేషణ. వేటూరి పాటల్లో ఎబ్బెట్టుగా ఉండే పదాల కూర్పునీ, దుష్టసమాసాల్నీ నేనెప్పుడూ ఆస్వాదించలేకపోయాను. ముఖ్యంగా అద్భుతమైన ఇళయరాజా బాణీల్లో ఈ సాహిత్యం పంటికింద రాళ్ళలాగానే అనిపించేది. (ఉదా: కైలాసాన కార్తీకాన శివరూపం, ప్రమిదేలేని ప్రమథాలోక హిమదీపం మొదలైన ప్రయోగాలు,). మీ వ్యాసం నాకు మంచి రిలీఫ్ ని ఇచ్చింది.

  2. కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి prakash గారి అభిప్రాయం:

    07/05/2011 7:04 am

    sreenivas gaaru.. many thanks for your lovely collection!!
    I saw your ealier efforts in http://www.oldtelugusongs.com/ also.

  3. నీళ్ళు కాచే పనిపిల్ల గురించి వేణూశ్రీకాంత్ గారి అభిప్రాయం:

    07/05/2011 5:41 am

    చాలా బాగుందండి..

  4. రీ యూనియన్ గురించి రాజేష్ దేవభక్తుని గారి అభిప్రాయం:

    07/05/2011 4:59 am

    వైదేహి శశిధర్ గారు

    కవిత చాల బాగుంది. ముఖ్యంగా ఈ లైను నాకు బాగా నచ్చింది. ” ఇప్పటి మనలో అప్పటి మన ఛాయల్ని పరస్పరం వెతుక్కుంటూ
    తెలియని అసంతృప్తిని అశాంతిగా మోసుకుని మనిద్దరం మౌనంగా సెలవు తీసుకుంటాం. “

  5. నీళ్ళు కాచే పనిపిల్ల గురించి నరేష్ నందం గారి అభిప్రాయం:

    07/05/2011 3:11 am

    చాలా బాగుంది. కొంచెం గమనించాలే గానీ.. లోకమంతా కవితాత్మతో నిండి ఉన్నట్లనిపిస్తోంది. అందుకే శ్రీశ్రీ అన్నారు.. కాదేదీ కవితకనర్హం!

  6. కినిగె.కాం తో నా అనుభవాలు గురించి శరత్ గారి అభిప్రాయం:

    07/05/2011 2:04 am

    ఈపుస్తకానికి ప్రింటు-రవాణా ఖర్చులు వగైరా ఉండనప్పుడు అదే ధర ఎందుకుండాలి?

    మంచి ప్రశ్న.

  7. నీళ్ళు కాచే పనిపిల్ల గురించి ఆర్.దమయంతి. గారి అభిప్రాయం:

    07/05/2011 1:39 am

    ‘వీపున ఉప్పాటాడుతాయి పొద్దుటి చలిగాలులు..’చుట్టుకుంది గుండెని!
    ఆర్.దమయంతి.

  8. ఏదైనా ఒక వేడి వస్తువు గురించి kumar గారి అభిప్రాయం:

    07/05/2011 1:12 am

    కథమీద కాక కథకుడి మీద ప్రేమతో రాసినట్లున్నారు మూలా సుబ్రమణ్యం గారు. అందుకు ముళ్ళపూడివారి కానుక కథలోని వాక్యాలను కూడా వాడుకున్నారు. సంతోషం. భాషైనా యాసైనా కథకు అదనపు అందాన్ని చేకూరుస్తుంది. వికారాన్ని కాదు.
    కళ్ళ ముందు మిరుమిట్లుగొలుపుతూ ఆవిష్కృతమయ్యే ప్రతిదీ కథ కాదు. అదెలా ఉన్నా నేను చెప్పిది భాష గురిచే.

  9. జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి -ఆర్.దమయంతి. గారి అభిప్రాయం:

    07/04/2011 9:01 pm

    చాలా థాంక్స్ సుబ్రహ్మమణ్యం గారూ!
    -ఆర్.దమయంతి.

  10. వేటూరి పాట గురించి Ram Prasad గారి అభిప్రాయం:

    07/04/2011 9:00 pm

    అద్భుతమ్

« 1 ... 1049 1050 1051 1052 1053 ... 1587 »