తానా 2011: తెలుగు పలుకు

తెలుగు పలుకు: 2011 తానా సమావేశాల ప్రత్యేక సంచిక


తానా 2011 జ్ఞాపిక, 338 పే.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా (TANA) తమ 18వ ద్వైవార్షిక సమావేశోత్సవాన్ని జులై 1-3న శాంటా క్లారా, కాలిఫోర్నియాలో జరుపుకున్నది. ఈ సందర్భంగా కె.వి. గిరిధరరావు సంపాదకత్వంలో ప్రచురింపబడిన జ్ఞాపిక తెలుగు పలుకు లోని సాహిత్యాన్ని ఈమాట గ్రంథాలయంలో ఇలా పొందు పరిచాం. ఇలా సావనీరులో ప్రచురించబడిన రచనలను మరెందరో పాఠకులు చదవగలిగే ఈ ప్రతిపాదనకు సాదరంగా అంగీకరించి సహకారం అందించిన తానా వారికి మా కృతజ్ఞతలు. సావనీరులోని రచనలని విడివిడిగా పాఠకుల సౌలభ్యం కోసం ప్రచురించాం. ఈ జ్ఞాపికలో ఒక ప్రత్యేక ఆకర్షణ ప్రఖ్యాత ఛాయాగ్రాహకూడు డి. రవీందర్ రెడ్డి సమర్పించిన ‘మన ఆంధ్రప్రదేశ్’ కలర్ ఫోటో ఫీచర్. సావనీరు పూర్తిగా చూడదల్చుకున్నవారు, ఈ-బుక్ రూపంలో ముఖపత్రం నుంచి చివరి పేజీ దాకా మొత్తం పుస్తకాన్ని చదవవచ్చును.


కలర్ ఫొటో ఫీచర్: మన ఆంధ్రప్రదేశ్ – డి. రవీందర్ రెడ్డి


ప్రతిభా పురస్కారాలు

సంస్మరణ

నివాళి

  • మరణం లేని ముళ్ళపూడి మార్క్ – శ్రీరమణ
  • My father… a story – Anu Mullapudi
  • నాన్న, నేను – వర ముళ్ళపూడి
  • బొమ్మా-బొరుసూ, కొన్ని జ్ఞాపకాలు – జంపాల చౌదరి
  • మాయమైపోయిన బాపూలోని రమణీయం – వంశీ
  • వేటూరి: ఆంధ్ర సినీ సాహితి అమరకోశం – రెంటాల జయదేవ
  • నృత్య తపస్వి నటరాజ రామకృష్ణ – జి.ఎల్.ఎన్. మూర్తి
  • Iconoclast… Tripuraneni – Innaiah Narisetty
  • మన సమాజం

    మన సంగీతం

    కవితలు

    మన శిల్పకళ

    కథలు

    వ్యాసాలు