ఇవ్వాల్టి కోసమే నిన్నటి కాటుక కారిన కంటితో
వేల మైళ్ళ కాలి మాల కట్టుకుని, రాళ్ళు వదిలే ఊపిరిగా…
రెక్కల కొమ్మల భుజాలని ఇచ్చాను.
గుమ్మడి పూల ఒళ్ళు అలవాటులో పడి చుక్కల ఆకాశం తెప్పల రాగం పాతగా పాడింది.
చెక్కిన ఏనుగు దంతపు మొనతో అధికార వసంతపు ఆట.
రచయిత వివరాలు
పూర్తిపేరు: మన్నెం సింధు మాధురిఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: