తెరచిన కిటికీ దగ్గర
ఎదురు చూస్తూ వుంటాను
నడికట్టు కట్టుకోకుండా,
దుస్తులు వదులుగా.
ఆ చిరుగాలులు తేలిగ్గా ఈ
పల్చని బట్టలు ఎగరగొట్టగలవు.
రచయిత వివరాలు
పూర్తిపేరు: పి.శ్రీనివాస్ గౌడ్ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: