రచయిత వివరాలు
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:
‘తొలిఅచ్చతెలుగుఅవధాని’ ‘కుదురాటగండ’ ‘కళారత్న’ డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాదుగారు సంస్కృతాంధ్రాలలో నిష్ణాతుడైన కవి-పండితులు. తెలుగులోనూ, సంస్కృతంలోనూ ఎం.ఎ. పూర్తిచేసి రెంటిలోనూ పి.హెచ్.డి. సాధించారు. సంస్కృతంలో విశ్వనాథ రాసిన రూపకాలపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. అయిదువందలకు పైగా అష్టావధానాలు, మూడు శతావధానాలు చేసారు. అచ్చతెలుగులో అవధానం చేయడం వీరి ప్రత్యేకత.