రచయిత వివరాలు

ఇతరపేర్లు:
సొంత ఊరు: పురుషోత్త పురం, గంజాం జిల్లా
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:
“త్రిపుర” (1928-2013) సుప్రసిద్ధులైన కథా, కవితాకారులు. తనవైన విశిష్టశైలీ, భాషా, భావాలున్న రచయిత. సమకాలీన తెలుగు కవుల్లో ఎన్నదగిన కలం. గత రెండు దశాబ్దాల తెలుగు కవితా పరిణామంతో పరిచయం ఉన్నవారికి వీరి గొంతు ఎంతో పరిచితం.