రచయిత వివరాలు

సోమనాధం గోవిందరాజులు

పూర్తిపేరు: సోమనాధం గోవిందరాజులు
ఇతరపేర్లు:
సొంత ఊరు: అనంతపురం
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: పుట్టింది, విద్యా బుద్ధులు నేర్చింది అనంతపురం జిల్లాలో, శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం నుండి న్యాయవిద్యలో స్నాతకోత్సర పట్టా. చిన్న కవితలు, కథలు రాయడంతో సాహితీ వ్యాసంగం పదిహేనేళ్ళ క్రితం ప్రారంభమైంది.

 

సామాజిక పరిస్థితులు రచయత సాహిత్య తాత్విక దృక్పథాన్ని, రస మాధ్యమాన్ని రూపొందిస్తే, సాహిత్య తాత్విక దృక్పథం రచయిత ఎంచుకునే వస్తువును ప్రభావితం చేస్తుంది. సమాజం యెడల బాధ్యతాస్పృహ నైతికతతో ముడిపడిన సౌందర్యాభిరుచికి దారి తీస్తుంది. ప్రజలపట్ల పట్టింపు రచయిత ప్రయోగించే భాషను, శైలిలో సరళతను నిర్ణయిస్తుంది.