నేల బంధాన్ని వదలలేక
వలస పక్షులు కాలేక
నిరీక్షణ శ్వాసకోశాలలో ఆక్సిజన్‌ని తిరిగి నింపి
ఒయాసిస్ ఆశతో
బ్రతుకు విత్తనాన్ని రేగడి క్షేత్రంలో నాటితే
విగత స్వప్నాలు పండుతున్నాయి.
రచయిత వివరాలు
పూర్తిపేరు: జయప్రదఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: