ఎలా ఎగరాలి భూమినుండి
ఓ ముసలి అల
తన కళ్ళను పారేసింది
గాలిపటంలోని మట్టి
కరగడం లేదు
ఎగిరే దారం ఒంటరేనా
రచయిత వివరాలు
పూర్తిపేరు: ఎం. ఎస్. నాయుడుఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
ఎం. ఎస్. నాయుడు రచనలు
ఎవరికీ వుండని నిశ్శబ్దం
ఏ గొంతులో దాగుంది
ఎవరెటు చూశారో
నాలుకలోని కన్నీటిని
ఏ ముఖమో
ఓ నీడ వాసనేసింది