రచయిత వివరాలు

ఇతరపేర్లు:
సొంత ఊరు: రామచంద్రాపురం
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:
అభ్యుదయ కవిగా పేరొందిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (1944-2019) తండ్రి, కవి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి. చిన్ననాటినుండే సాహిత్యవాతావరణంలో పెరిగి విద్యార్థి దశలోనే రచనావ్యాసంగం చేపట్టారు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో (విజయవాడ) సబ్-ఎడిటర్ గా 1969-76 మధ్య పనిచేశారు.
ఇంద్రగంటి శ్రీకాంత శర్మ రచనలు
- ఆడియో రూపకం: మాట మౌనం అక్టోబర్ 2019 » శబ్ద తరంగాలు
- ఆడియో రూపకం: వర్షనందిని శబ్ద తరంగాలు » సెప్టెంబర్ 2019
- ఆడియో రూపకం: తలుపు శబ్ద తరంగాలు » సెప్టెంబర్ 2019
- ఆడియో రూపకం: గంగావతరణం శబ్ద తరంగాలు » సెప్టెంబర్ 2019
- మంత్రి – మహిషం గ్రంథాలయం » మంత్రి - మహిషం
- శిఖరారోహణం శబ్ద తరంగాలు » సెప్టెంబర్ 2010
- మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన) పద్య సాహిత్యం » మార్చి 2005
- మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన) నవంబర్ 2004 » పద్య సాహిత్యం
- కవిత్వం, ఆధునికత, సాహిత్యం 2 నవంబర్ 2002 » వ్యాసాలు
- కవిత్వం, ఆధునికత, సాహిత్యం 3 మార్చి 2002 » వ్యాసాలు
- కవిత్వం, ఆధునికత, సాహిత్యం నవంబర్ 2001 » వ్యాసాలు