రచయిత వివరాలు

జె. ఎస్. మూర్తి

పూర్తిపేరు: జె. ఎస్. మూర్తి
ఇతరపేర్లు:
సొంత ఊరు: తెనాలి
ప్రస్తుత నివాసం: హైదరాబాద్
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: 1941లో తెనాలిలో జన్మించారు. 14 కథాసంపుటాలు, 15 విమర్శనాత్మక వ్యాససంపుటాలు, 6 నవలలు, 5 కవితాసంపుటాలు ప్రచురించారు. 300 కథలకు పరిచయాలు, పరామర్శలు చేశారు. వివిధ పత్రికలలో శీర్షికలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి పురస్కారంతో సహా అనేక పురస్కారాలు లభించాయి. ఎల్.ఐ.సి.లో జనరల్ మానేజర్‌గా పదవీవిరమణ చేసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.

 
  1. సృజనాత్మక సాహిత్యంపై విమర్శ ఎలా ఉండాలి?
  2. ఫిబ్రవరి 2018 » వ్యాసాలు