రచయిత వివరాలు
పూర్తిపేరు: రెంటాల శ్రీవెంకటేశ్వరరావుఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: రెంటాల శ్రీవెంకటేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా కత్తవపాడులో 1956లో జన్మించారు. మూడు విమర్శనా సంపుటాలు, రెండు కవితాసంపుటాలు, ఒక గజల్ గీతాల పుస్తకం ప్రచురించారు. తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం లభించింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్గా 2016లో పదవీ విరమణ చేశారు. ఇపుడు స్వచ్ఛందంగా రాజమండ్రి ఆర్ట్సు కళాశాలలో ఎమ్మేతరగతులకు పాఠ్యబోధన.