రచయిత వివరాలు
పూర్తిపేరు: జంపాల చౌదరిఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: http://telugunaadi.com/
రచయిత గురించి: తెలుగునాడి పత్రికకు సంపాదకత్వం వహిస్తూ, తెలుగు సాహిత్యానికి సంబంధించిన అన్ని చర్చల్లోనూ విరివిగా పాల్గొనే జంపాల చౌదరి గారికి పరిచయం అక్కర్లేదు జగమెరిగిన వారు వారు. ముఖ్యంగా తెలుగు కథల గురించి విశేషమైన కృషి చేసిన చౌదరి గారు, చాలా కాలం తానా పత్రికకు సంపాదకత్వం వహించారు.
జంపాల చౌదరి రచనలు
- అమెరికాలో సురక్షిత జీవనం కోసం మార్గదర్శక సూత్రాలు తానా 2013
- ఇంటర్నెట్‌లో తెలుగు డిక్షనరీలు తానా 2013
- ఎందుకు పారేస్తాను నాన్నా: కథ నచ్చిన కారణం కథలు » నవంబర్ 2011
- బొమ్మా బొరుసూ – కొన్ని జ్ఞాపకాలు తానా 2011
- తెలుగు కథ సమకాలీనత, సార్వజనీనత నవంబర్ 2002 » వ్యాసాలు
- 2005 తానా – కథాసాహితి కథ-నవలల పోటీ ఫలితాలు జులై 2005 » వ్యాసాలు
- 2003 తానా కథాసాహితి కథ నవలల పోటీ ఫలితాలు జులై 2003 » వ్యాసాలు
- అమెరికాలో డయాస్పొరా తెలుగు కథ మార్చి 2002 » వ్యాసాలు
- తానా కథాసాహితి 2001 తెలుగు నవల కథానిక పోటీ సమీక్షాపత్రం జులై 2001 » సమీక్షలు
- చాసో పాత్రలు వెల్చేరువారి ఆరోపణ మే 2000 » వ్యాసాలు
- ఈ శతాబ్దపు రచనా శతం జులై 1999 » వ్యాసాలు