రచయిత వివరాలు
పూర్తిపేరు: కొల్లూరి సోమ శంకర్ఇతరపేర్లు: శంకర్‌నాగ్
సొంత ఊరు: పేరూరు, తూర్పు గోదావరి జిల్లా
ప్రస్తుత నివాసం: సికింద్రాబాదు, ఆంధ్ర ప్రదేశ్
వృత్తి:
ఇష్టమైన రచయితలు: కొకు, కారా, రావి శాస్త్రి, అబ్బూరి ఛాయదేవి, డి. కామేశ్వరి, మల్లాది, శ్రీ రమణ, సలీం, కె.వి. నరేందర్, వాలి హిరణ్మయి దేవి మొ.
హాబీలు: చదవడం, రాయడం, అనువాదాలు, సినిమా పాటలు, క్రికెట్, క్యారం బోర్డు ఆడడం
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: కొల్లూరి సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
కొల్లూరి సోమ శంకర్ రచనలు
- ఒంటరి మరణం అనువాదాలు » ఆగస్ట్ 2024 » కథలు
- మాస్కాట్! అనువాదాలు » కథలు » నవంబర్ 2023
- పని ఒత్తిడి అనువాదాలు » కథలు » ఫిబ్రవరి 2020
- పుస్తక పరిచయం: స్వప్నసాకారం మార్చి 2017 » సమీక్షలు
- మనుషులపై మదుపు అనువాదాలు » కథలు » జనవరి 2016
- నీలి తలపాగా అనువాదాలు » కథలు » మార్చి 2014
- జీబ్రా క్రాసింగ్ దగ్గర ఒక మనిషి అనువాదాలు » కథలు » జనవరి 2013
- అంతరం అనువాదాలు » కథలు » జులై 2012
- గాంధీ అభిమాని అనువాదాలు » కథలు » మే 2011
- తేడా అనువాదాలు » కథలు » జనవరి 2011
- నిలువనీడ అనువాదాలు » జులై 2010
- ఏడు గంటల వార్తలు అనువాదాలు » జులై 2009
- సెన్సిటివిటీ ట్రెయినింగ్ అనువాదాలు » సెప్టెంబర్ 2008
- వెచ్చని మనసులు అనువాదాలు » మార్చి 2008