రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఊగిసలాట

రచన: పద్మావతి రాంభక్త
నవంబర్ 2022

కాసేపు వానతో
కాసేపు సూర్యుడితో
ఆడుకుంటూ ఆకాశం

కమ్మిన మబ్బుల చివర
అల్లరిగా జారుతూ చినుకు

మెరుపు అంచులతో
కిందకు తొంగి చూస్తూ
రవికిరణం

చిగురాకు పెదవులపై
ఊయలలూగుతూ
నీటిముత్యం

కొమ్మలపై తడిరెక్కలను
ఆరబెట్టుకుంటూ పిట్ట

నీటిమడుగులపై
పూసీ పూయనట్టు
రంగుల వలయం

రోడ్డుపై
తడుస్తూ ఆరుతూ
చెమ్మగిల్లిన దేహాలు

అచ్చం ఇవాళలాగే
దుఃఖానికి ఆనందానికి
నడుమ గీతపై
ఊగిసలాడుతూ జీవితం.

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • గాజుసముద్రం
  • అప్‌డేట్ అవలేదు
  • మూతబడ్డ పుస్తకం
  • బాల్కనీ అతిథులు
  • చదవాలి

ఇటువంటివే…

  1. రెండు దేహాలు
  2. నీటి అద్దాలు
  3. ఉదయానే ఓ రంగుల పిట్ట
  4. కుందాపన: దిగులు పువ్వు
  5. రెండు కవితలు

నవంబర్ 2022 సంచికలో ...

  • Madre: Poems on M/other
  • Rhapsody in Woods
  • అమ్మ
  • ఆమె దుఃఖించింది
  • ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 13
  • ఈ రచన నా సొంతం కాదు!
  • ఊగిసలాట
  • ఊహల ఊట 18
  • ఊహలకందని మొరాకో -1
  • ఒక నారి – వేల తుపాకులు
  • కొన్ని క్షణాలు
  • కొన్నిసార్లు – అనేకసార్లు
  • ఖాళీ కవిత
  • గడినుడి – 73
  • డెస్టినేషన్
  • థియరీ & ప్రాక్టీస్
  • నవంబర్ 2022
  • నావికుడు
  • ఫలితం
  • మత్స్యకారుల జీవన ప్రతిబింబం: మున్నీటి గీతలు
  • మానిని – కవిరాజవిరాజితము
  • యూట్యూబ్‍లో ఈమాట: గతనెలలో
  • లెక్కలు తెలియని లోకులు!
  • వంద కుర్చీలు
  • సోల్జర్ చెప్పిన కథలు: కాదేదీ!
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

కొన్ని క్షణాలు
కొన్నిసార్లు – అనేకసార్లు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.