గడినుడి – 73

క్రితం సంచికలోని గడినుడి-72కి మొదటి ఇరవై రోజుల్లో పదహారుగురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు:

  1. అనూరాధా సాయి జొన్నలగడ్డ
  2. భమిడిపాటి సూర్యలక్ష్మి
  3. మధుసూదనరావు తల్లాప్రగడ
  4. ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  5. సుభద్ర వేదుల
  6. ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  7. బయన కన్యాకుమారి
  8. కోట శ్రీనివాసరావు
  9. ముకుందల బాలసుబ్రహ్మణ్యం
  10. చెళ్ళపిళ్ళ రామమూర్తి
  11. గిరిజా వారణాసి
  12. డా. వెల్లంకి శేషగిరి రావు
  13. రవిచంద్ర
  14. శ్రీరామ్ నడిమింటి
  15. రామారావు ఆళ్ళ
  16. మెట్టుపల్లె శ్రీనివాసులు రెడ్డి
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-72 సమాధానాలు.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 20. ముగింపు తేదీ దాటగానే సరిచూపు సౌకర్యం కల్పిస్తాం.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)