అప్రతిహతం మిణుగురు పాదాలు చిట్లి, నెత్తుటి దారి ఏర్పడిన చోటు నుంచి ప్రారంభమైంది నడక! మొలకంత ప్రాణి సమస్త భూమండలాన్ని కాంతిమయం చేస్తుందని నమ్మిక! 1