ౙాబిలి బాలుడొక్కడు బలిమి విసరగ సాగరమ్మున క్రుంగి మునుగక నలల తేలెడు బంతి కరణిని బెడగె నెఱ్ఱని బింబమచటన్. 0