ఓ కొండచిలువ రాత్రి
నాలుగు వగరు బీర్లు ఖర్చవనిదే
ఓ స్నేహం చిక్కబడదుఒక శీతాకాలపు సాయంత్రం
కొన్ని అయస్కాంతపు చూపులు నలగనిదే
మంచం సద్దు చేయదు
రచయిత వివరాలు
పూర్తిపేరు: నవీన్ నంబూరిఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: