అల్లిన అనుబంధాలు
పరచిన బతుకు వస్త్రం మీద
కుట్టిన వంకర టింకర చిత్రంలా
చేతిలో పట్టుకు చూసుకుంటుంటే
పొంగే దిగులు
ఇప్పుడిక ఎలా సరిచేయనూ
రచయిత వివరాలు
పూర్తిపేరు: జానకి చామర్తిఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: