రచయిత వివరాలు

పూర్తిపేరు: లక్ష్మణ చకవ్రర్తి
ఇతరపేర్లు:
సొంత ఊరు: గుమ్మడిదల, మెదక్ జిల్లా
ప్రస్తుత నివాసం: హైదరాబాద్
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: లక్ష్మణ చక్రవర్తి మెదక్ జిల్లా గుమ్మడిదలలో 1976లో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్.డి. పట్టా పొందారు. నాలుగు సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటులను ప్రచురించారు. తెలుగు సాహిత్య విమర్శాదర్శనంకు సంపాదకత్వం వహించారు. తెలుగు విశ్వవిద్యాలయ పురస్కార గ్రహీతలు. తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్. నివాసం హైదరాబాద్.

 
  1. తెలుగు సాహిత్య విమర్శ: సాహిత్యేతర శాస్త్రాల ప్రమేయం
  2. ఆగస్ట్ 2018 » వ్యాసాలు