ఇస్మాయిల్
జీవిత విశేషాలు
కాకినాడ, వాల్తేరు లలో విద్యాభ్యాసం. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. (ఆనర్స్) పట్టా. కాకినాడ పి.ఆర్. కళాశాలలో ఫిలాసఫీ లెక్చరర్‌గా పనిచేసి ఆ తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్. కాలేజీలో ప్రిన్సిపాల్‌గా 1988లో ఉద్యోగ విరమణ చేశారు. అధికార భాషాసంఘంలో సభ్యునిగా కొంతకాలం పనిచేశారు. లండన్‌లోని ఆంధ్ర కల్చరల్ సొసైటీ ఆహ్వానం మేరకు 1978లో ఇంగ్లాండు తదితర ఐరోపా దేశాలలో పర్యటించి సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్నారు.1976 సంవత్సరానికి మృత్యువృక్షం కవితా సంపుటానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాన్ని, 1990లో తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య విమర్శ విభాగంలో పురస్కారాన్ని అందుకున్నారు.
ఇస్మాయిల్ రచనలు
- చలం గురించి… జూన్ 2025 » వ్యాసాలు
- మృత్యు వృక్షం గ్రంథాలయం » మృత్యు వృక్షం
- చెట్టు నా ఆదర్శం గ్రంథాలయం » చెట్టు నా ఆదర్శం
- Sixty Years of Telugu Poetry : A telugu retrospective కరుణ ముఖ్యం » వ్యాసాలు
- కరుణ ముఖ్యం కరుణ ముఖ్యం » వ్యాసాలు
- నా మొదటి పద్యం కరుణ ముఖ్యం » వ్యాసాలు
- సాహస యాత్ర కరుణ ముఖ్యం » వ్యాసాలు
- ఆకులందున అణిగి మణిగీ కరుణ ముఖ్యం » వ్యాసాలు
- యాంటీనాచ్ కాని సౌజన్యారావు పంతులు కరుణ ముఖ్యం » వ్యాసాలు
- మిత్రునికి వీడ్కోలు కరుణ ముఖ్యం » వ్యాసాలు
- నేపథ్యం కరుణ ముఖ్యం » వ్యాసాలు
- ఐడియాలజీ కరుణ ముఖ్యం » వ్యాసాలు
- “ప్రేమని పునఃసృష్టించుకుందాం” కరుణ ముఖ్యం » వ్యాసాలు
- స్వప్నద్వారాలు కరుణ ముఖ్యం » వ్యాసాలు
- గోదావరి శర్మ కరుణ ముఖ్యం » వ్యాసాలు
- అతివాదాలు – అర్థసత్యాలు కరుణ ముఖ్యం » వ్యాసాలు
- కవిత్వ విద్యుచ్చక్తి కరుణ ముఖ్యం » వ్యాసాలు
- కవిత్వం చేసే పని మనస్సులో దీపం వెలిగించడమే కరుణ ముఖ్యం » వ్యాసాలు
- కృష్ణశాస్త్రి తపస్య కరుణ ముఖ్యం » నవంబర్ 2025 » వ్యాసాలు
- అరణ్యాన్ని సృష్టించుకో కరుణ ముఖ్యం » వ్యాసాలు
- నా స్వేచ్ఛాగానంలోని బంధాలు కరుణ ముఖ్యం » వ్యాసాలు
- మీరు కవిత్వం ఎందుకు రాస్తారు? కరుణ ముఖ్యం » వ్యాసాలు
- చంద్రుణ్ణి చూపించే వేలు కరుణ ముఖ్యం » వ్యాసాలు
- అనుభూతి కవిత్వం కరుణ ముఖ్యం » వ్యాసాలు
- కరుణముఖ్యం విషయ సూచిక కరుణ ముఖ్యం » వ్యాసాలు
- కవిత్వంలో నిశ్శబ్దం జనవరి 2004 » వ్యాసాలు
- చెట్టు నా ఆదర్శం జులై 2003 » పద్య సాహిత్యం
- మృత్యు వృక్షం జులై 2003 » పద్య సాహిత్యం
- రాత్రి వచ్చిన రహస్యపు వాన కవితలు » మే 2003
- కప్పల నిశ్శబ్దం కవితలు » మే 2003
- పరిచయం కుండీలో మర్రిచెట్టు
- భూషణీయం కవితలు » నిశ్శబ్దంలో నీ నవ్వులు