పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16391

  1. బంధం గురించి Prabha అభిప్రాయం:

    01/03/2026 4:02 am

    కథ ఆలొచనలో పడేసింది. మనిషికి మరో మనిషి తోదు ఎప్పుడూ అవసరమే. బాల్యంలో, అనారొగ్యంలో, వృద్ధాప్యంలో ఎక్కువ అవసరం. ఎవరేమనుకున్నా, తన ఆనందం కన్నా, సాటి మనిషికి సాయపడాలనే నిర్ణయం బాగుంది.

  2. మనసులు దోచే మనస్లు– 1 గురించి P.Santha Devi అభిప్రాయం:

    01/03/2026 3:46 am

    Adbhutam.

  3. తమిళ సంగ సాహిత్యం-1: ఉపోద్ఘాతం గురించి చంద్ర మోహన్ అభిప్రాయం:

    01/02/2026 11:50 pm

    వాసు గారు,

    నాకు తెలిసి సంగ సాహిత్యాన్ని పరిచయం చేసిన తెలుగు పుస్తకాలు లేవు. ఆంగ్లంలో ఎ.కె. రామానుజన్ వంటి వారి అనువాదాలు దొరుకుతున్నాయి.

  4. ఓ ప్రేమ కథ గురించి చిట్టత్తూరు మునిగోపాల్ అభిప్రాయం:

    01/02/2026 11:47 pm

    నిజంగా ఇటువంటి ప్రేమలు ఉంటే ఎంత బావుణ్ణు.

  5. రాయలేని కత గురించి Ramakanth Munipalli అభిప్రాయం:

    01/02/2026 7:35 pm

    బలే! సిత్తూర్లొ గూసోని వింటా వుండే మారి కత సల్లగా సక్కగా వుండాది !
    ఇంకా ఈమాదిరి సానా సానా రాస్తారని కోరిక.

  6. రాయలేని కత గురించి చలం అభిప్రాయం:

    01/02/2026 11:40 am

    కథ చాలా బావుండి.

    గ్రామాల్లో ఇప్పటికీ కుంటోడ, కర్రోడ అని మారుపేర్లతో పిలుచుకోవడం సహజం. ఎంతగా అంటే వీరి అసలు పేరు మార్చేటంతగా!

  7. జనవరి 2026 గురించి వంశీ క్రిష్ణ అభిప్రాయం:

    01/02/2026 7:18 am

    Welcome and best wishes to the Triad.

  8. తమిళ సంగ సాహిత్యం-1: ఉపోద్ఘాతం గురించి Vasu అభిప్రాయం:

    01/02/2026 3:52 am

    చంద్రమోహన్‌గారూ,

    నేనెప్పట్నుంచో సంగం కాలపు కవిత్వం ఉభయభాషల్లో చదివే అవకాశం కోసం చూస్తున్నవాడిని. తెలుగులో వచ్చిన పుస్తకాలున్నాయా? References ఇవ్వగలరు.

    -వాసు-

  9. ఓ ప్రేమ కథ గురించి Prabha అభిప్రాయం:

    01/02/2026 2:32 am

    కల లాంటి కథ.

  10. ఓ ప్రేమ కథ గురించి Radhakrishna అభిప్రాయం:

    01/02/2026 12:17 am

    It is a good story, but the ending looks abrupt.